తెలుగు బ్లాగుల తీరుతెన్నులు, బ్లాగులు ఎలా చదవాలి, ఎలా రాయాలి, తదితర అంశాలతో బ్లాగు పుస్తకం తయారయింది.
ఈ పుస్తకం పరిచయ సభ హైదరాబాద్లో 19th ఫిబ్రవరి, 2011 న జరుగనుంది.
అందరికీ ఆహ్వానం.
ఎలా చేరుకోవాలి:
ఈ కార్యక్రమంలో భాగంగా బ్లాగులు ఎలా రాయాలి అనే అంశం పై హ్యాండ్స్ఆన్ ఉంటుంది.

