తెలుగు బ్లాగుల తీరుతెన్నులు, బ్లాగులు ఎలా చదవాలి, ఎలా రాయాలి, తదితర అంశాలతో బ్లాగు పుస్తకం తయారయింది.
ఈ పుస్తకం పరిచయ సభ విజయవాడలో ఏప్రిల్ 8న, 2012 జరుగనుంది.
అందరికీ ఆహ్వానం.
ఈ కార్యక్రమంలో భాగంగా బ్లాగులు ఎలా రాయాలి అనే అంశం పై హ్యాండ్స్ఆన్ ఉంటుంది.
