జాలంలో అందుబాటులో ఉన్న యూనికోడ్ తెలుగు ఖతులు

కంప్యూటర్లో తెలుగులో రాయడమనేది ఎంతో గొప్ప విషయమైనా, అలా రాసిన పాఠ్యానికి కాస్త రూపూ-రేఖా-లావణ్యాలను జతపరిస్తే పాఠ్యం మరింత సొబగుగా ఉంటుంది. పాఠ్యానికి సొగసునిచ్చేవే ఖతులు. ఖతి అనేది ఒక భాషకు సంబంధించిన అన్ని అక్షరాలను ఒక ప్రత్యేకమయిన రీతిలో చూపుతోంది. యూనికోడ్ తెలుగులో ఎన్నో ఖతులు నేడు అందుబాటులో కలవు. వాటిలో కొన్ని ఇక్కడ పంచుకుంటున్నాం.

గౌతమి  : http://www.microsoft.com/typography/fonts/font.aspx?FMID=1570 

స్వర్ణ : http://kinige.com/kbook.php?id=1245

సంహిత :  http://kinige.com/kbook.php?id=1291

తెలుగు విజయం : http://teluguvijayam.org/fonts.html

పోతన : http://www.kavya-nandanam.com/dload.htm.old

వేమన : http://www.kavya-nandanam.com/dload.htm.old

లోహిత్ తెలుగు : https://fedorahosted.org/releases/l/o/lohit/lohit-telugu-ttf-2.5.0.tar.gz

వాణి : http://www.microsoft.com/typography/fonts/family.aspx?FID=385

అక్షర్ : http://www.4shared.com/get/e6QyFtIZ/akshar.html

కోడ్ 2000 : http://library.stanford.edu/depts/sysdept/info/code2000.html

జిస్ట్ ఖతులు : http://www.aponline.gov.in/APPortal/TeluguSoftware/GIST-TT-Fonts/Installer.rar

సుగుణ :  http://nagarajat.googlepages.com/Suguna.ttf

నందిని :  http://www.medhajananam.org/sarala/

రమణీయ : http://adityafonts.com/downloads-2/

వజ్రం : http://kinige.com/fonts/vajram/

 

 

వివిధ యూనికోడ్ తెలుగు ఖతులు

వివిధ యూనికోడ్ తెలుగు ఖతులు

2 Responses to జాలంలో అందుబాటులో ఉన్న యూనికోడ్ తెలుగు ఖతులు

 1. చాలా మంచి సమాచారం ఇచ్చారు
  ధన్యవాదాలు
  వేమన,వజ్రం ఫాంట్లు చాలా బావున్నాయి.
  అవి తయారుచేసిన వాళ్లకి నా ప్రత్యేక అభినందనలు

 2. మీరు అందజేసిన నవ నవ్య ఖతులు నవరత్నాలు;
  Lot of Thanks for this Unique Research.
  *** హరే కృష్ణ.చిత్రకవి ***

Leave a Reply to HAREKRISHNA.CHITRAKAVI Cancel reply

Your email address will not be published. Required fields are marked *

*

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Comments links could be nofollow free.