ప్రచురణలు

బ్లాగు పుస్తకం

బ్లాగు అనేది నేడు అంతర్జాలం అందుబాటులో ఉన్న వారందరికీ ఒక నిత్యావసరంగా మారిపోయింది.

తెలుగులో బ్లాగు అనేది ఎలా ఉంటుందో, ఎలా మొదలెట్టాలో, ఏం రాయాలో విశదీకరించే అద్భుతమయిన పుస్తకాన్ని మీకు అందిస్తున్నాము.

Telugu Blog book

మీరు ఈ పుస్తకం చదివితే, మీకు…

  • బ్లాగులంటే ఏంటో తెలుస్తుంది
  • బ్లాగులు ఎలా చదవాలో తెలుస్తుంది
  • బ్లాగులు ఎలా రాయాలో తెలుస్తుంది
  • బ్లాగులపై అవగాహన కలుగుతుంది

ఈ పుస్తకాన్ని ఎలా కొనాలి?

 పుస్తకం వెల :

పూర్తి రంగుల ఈ పుస్తకం గరిష్ఠ అమ్మకపు ధర (MRP) 130/- రూపాయలు మాత్రమే.
ప్రత్యేకమయిన తగ్గింపు తరువాత ఇప్పుడు మీరు కేవలం 117/- రూపాయలకే ఈ పుస్తకాన్ని సొంతం చేసుకోవచ్చు.

కంప్యూటరు నిఘంటువు

Internet ని తెలుగులో అంతర్జాలం అంటారని తెలుసా?

Accessories కు సమానార్థకం ఉపకరణాలని తెలుసా?

Browser కు తెలుగు పేరు విహారిణి అని తెలుసా?

ఇలా మన నిత్యజీవితంలో వాడే కంప్యూటరు పరిభాషకు తెలుగు పదాల సమాహారమే సురవర వారి కంప్యూటరు నిఘంటువు.

ఈ నిఘంటువులో కంప్యూటరు పరిభాషకు సంబంధించి 1900కు పైబడి ఆంగ్ల పదాలకు తెలుగు అర్థముతో పాటు, వాటికి సంబంధించిన వివరణ, ఉదాహరణలు ఇవ్వబడ్డాయి.

ధర కేవలం ₹ 50.00 మాత్రమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Comments links could be nofollow free.