కొనే విధానం

సురవర కీబోర్డు, కంప్యూటరు నిఘంటువు మరియు బ్లాగు పుస్తకాన్ని కొనే విధానం

కీబోర్డు ధర 999/- రూపాయిలు(తగ్గింపు తరువాత) మాత్రమే.

బ్లాగు పుస్తకం ధర 130/- రూపాయిలు(తగ్గింపు తరువాత) మాత్రమే.

కంప్యూటరు నిఘంటువు ధర 50/- రూపాయిలు మాత్రమే.

 

 

ఎలా కొనాలి?

ఆన్లైన్లో కొనటం ఎలా?

ఆన్లైన్లో కినిగె.కాం నుండి కీబోర్డ్ కొనాలనుకునేవారు ఇక్కడ క్లిక్ చెయ్యండి

అలానే బ్లాగు పుస్తకం కొనాలనుకునేవారు ఇక్కడ క్లిక్ చెయ్యండి.

కంప్యూటరు నిఘంటువు కొనాలనుకునేవారు ఇక్కడ క్లిక్ చెయ్యండి.

 

ఎం.ఓ., డీడీ మరియు బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా కొనుగోలు

ఎంఓ, డీడీ, నేరుగా బ్యాంక్ ఖాతాలోకి డబ్బు జమ చేయటం లేదా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయటం ద్వారా మీరు కీబోర్డు మరియు బ్లాగు పుస్తకాన్ని కొనుగోలు చెయ్యవచ్చు.

మని ఆర్డర్(MO ఎంఓ)

ఎంఓ చెయ్యాలనుకునే వారు ఈ కింది చిరునామాకు ఎంఓ చెయ్యండి. ఎంఓ ఫారం లో విధిగా మీ పూర్తి చిరునామా స్పష్టంగా మీ ఫోన్ నంబర్ తో సహా రాసి పంపండి. మీ ఎంఓ రిఫరెన్స్ సంఖ్యను, మీ చిరునామా, తదితర వివరాలతో support@suravara.com కు మెయిల్ చెయ్యండి.
ఎంఓ పంపాల్సిన చిరునామా:

Suravara Language Technologies

Flat no. 301, Sai Residency-2,

Vaishali Nagar (After Poulomi Estates),

Madinaguda, Miyapur, Hyderabad – 500050

డీడీ

డీడీ పంపే వారు SURAVARA LANGUAGE TECHNOLOGIES పేర హైదరాబాద్ లో చెల్లుబాటు అయ్యే విధంగా డీడీ పంపగలరు. మీ డీడీ సంఖ్యను, మీ చిరునామా తదితర వివరాలతో support@suravara.com కు మెయిల్ చెయ్యండి.

డీడీ పంపాల్సిన చిరునామా:

Suravara Language Technologies

Flat no. 301, Sai Residency-2,

Vaishali Nagar (After Poulomi Estates),

Madinaguda, Miyapur, Hyderabad – 500050

 

ఆన్లైన్ ట్రాన్స్ఫర్ లేదా నేరుగా బ్యాంకులో డబ్బు జమ చేయడం

మా బ్యాంకు ఖాతాలో డబ్బు జమ చేసి కీబోర్డ్ ను పొందదలుచుకునే వారు ఈ కింద ఇవ్వబడిన ఖాతాకు ఆన్లైన్ ద్వారా కానీ, నేరుగా బ్యాంకులో డబ్బు జమ చేసి గానీ బ్లాగు పుస్తకం లేదా కీబోర్డును పొందవచ్చు.
ఖాతా వివరాలు :
బ్యాంకు ఖాతా వివరాలకై support@suravara.com కు మెయిల్ పంపండి.

మీ చెల్లింపులు అందిన మరుక్షణం మీకు మేము బ్లాగు పుస్తకం మరియు కీబోర్డును కొరియర్ ద్వారా 3 నుండి 7 రోజుల్లో అందేలా పంపిస్తాము.

3 Responses to కొనే విధానం

  1. Pingback: తెలుగు కీబోర్డ్ | Suravara

  2. Pingback: SuraVara, new kid on the block | Crossroads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Comments links could be nofollow free.