కొనే విధానం

సురవర కీబోర్డు, కంప్యూటరు నిఘంటువు, బ్లాగు పుస్తకాన్ని కొనే విధానం

వజ్ర కీబోర్డు ధర 999/- రూపాయిలు(తగ్గింపు తరువాత) మాత్రమే.

విజయ కీబోర్డు ధర 630/- రూపాయిలు(తగ్గింపు తరువాత) మాత్రమే.

బ్లాగు పుస్తకం ధర 117/- రూపాయిలు(తగ్గింపు తరువాత) మాత్రమే.

కంప్యూటరు నిఘంటువు ధర 50/- రూపాయిలు మాత్రమే.

ఎలా కొనాలి?

ఆన్‌లైన్లో కొనటం ఎలా?

ఆన్‌లైన్లో కినిగె.కాం నుండి వజ్ర కీబోర్డ్ కొనాలనుకునేవారు ఇక్కడ క్లిక్ చెయ్యండి

ఆన్‌లైన్లో కినిగె.కాం నుండి విజయ కీబోర్డ్ కొనాలనుకునేవారు ఇక్కడ క్లిక్ చెయ్యండి

అలానే బ్లాగు పుస్తకం కొనాలనుకునేవారు ఇక్కడ క్లిక్ చెయ్యండి.

కంప్యూటరు నిఘంటువు కొనాలనుకునేవారు ఇక్కడ క్లిక్ చెయ్యండి.

 

మని ఆర్డర్, డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా కొనుగోలు చేయడం

ఎంఓ, డీడీ, నేరుగా బ్యాంక్ ఖాతాలోకి డబ్బు జమ చేయటం లేదా ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ చేయటం ద్వారా మీరు బ్లాగుపుస్తకం, కంప్యూటరు నిఘంటువు మరియు కీబోర్డును కొనుగోలు చెయ్యవచ్చు. వివరాలు క్రింద చూడండి.

మని ఆర్డర్(MO ఎంఓ)

ఎంఓ చెయ్యాలనుకునే వారు ఈ కింది చిరునామాకు ఎంఓ చెయ్యండి. ఎంఓ ఫారంలో విధిగా మీ పూర్తి చిరునామా స్పష్టంగా మీ ఫోన్ నంబర్‌తో సహా వ్రాసి పంపండి. మీ ఎంఓ రిఫరెన్స్ సంఖ్య, మీ చిరునామా, తదితర వివరాలను +91-9440409160 నంబరుకు కాల్ చేసి గానీ లేదా support@suravara.com అనే చిరునామాకు మెయిల్ ద్వారా గానీ తెలియజేయండి.

ఎంఓ పంపాల్సిన చిరునామా:

Suravara Language Technologies
Flat no. 301, Sai Residency-2,
Vaishali Nagar (After Poulomi Estates),
Madinaguda, Miyapur, Hyderabad – 500050
Contact No: 9440409160

డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ)

డీడీ పంపే వారు SURAVARA LANGUAGE TECHNOLOGIES పేర హైదరాబాద్ లో చెల్లుబాటు అయ్యే విధంగా డీడీ పంపగలరు. మీ డీడీ సంఖ్య, మీ చిరునామా తదితర వివరాలను +91-9440409160 నంబరుకు కాల్ చేసి గానీ లేదా support@suravara.com అనే చిరునామాకు మెయిల్ ద్వారా గానీ తెలియజేయండి.

డీడీ పంపాల్సిన చిరునామా:

Suravara Language Technologies
Flat no. 301, Sai Residency-2,
Vaishali Nagar (After Poulomi Estates),
Madinaguda, Miyapur, Hyderabad – 500050
Contact No: 9440409160
 

ఆన్‌లైన్ మనీ ట్రాన్స్‌ఫర్

ఆన్‌లైన్ ద్రవ్య బదిలీ ద్వారా కీబోర్డును పొందదలుచుకునే వారు క్రింద ఇవ్వబడిన ఖాతాలో డబ్బును జమ చేసి, బ్లాగు పుస్తకం/కంప్యూటరు నిఘంటువు/కీబోర్డును పొందవచ్చు.

ఖాతా వివరాలు :

Name: SURAVARA LANGUAGE TECHNOLOGIES

A/C No: 913020010001340
Branch = Gachibowli
Bank = Axis bank

నేరుగా బ్యాంకులో డబ్బు జమ చేయడం

మా బ్యాంకు ఖాతాలో నేరుగా డబ్బు జమ చేయుట ద్వారా కీబోర్డు/బ్లాగు పుస్తకం/కంప్యూటరు నిఘంటువును పొందదలచుకునేవారు, వివరాల కోసం +91-9440409160 నంబరుకు కాల్ చేయండి(లేదా support at suravara.com కు వేగు వెయ్యండి).

గమనిక: మీ చెల్లింపులు అందిన మరుక్షణం మీకు మేము బ్లాగు పుస్తకం/కంప్యూటరు నిఘంటువు/సురవర కీబోర్డును కొరియర్ ద్వారా 5 నుండి 7 రోజుల్లో అందేలా పంపిస్తాము.

6 Responses to కొనే విధానం

  1. Pingback: తెలుగు కీబోర్డ్ | Suravara

  2. Pingback: SuraVara, new kid on the block | Crossroads

Leave a Reply to kommera vishweshwara sharma jothishi Cancel reply

Your email address will not be published. Required fields are marked *

*

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Comments links could be nofollow free.