సురవర సంస్థ తెలుగు భాషను సాంకేతికంగా అందరికీ అందుబాటులో తేవాలని కృషి చేస్తున్న కొంతమంది ఉత్సాహవంతమయిన యువకుల స్వప్నం.
ఈ ఉత్సాహవంతులు ఒక సమూహంగా ఏర్పడి సురవర సంస్థ ద్వారా భాషా వికాసానికి తోడ్పడుతున్నారు.
వీరి వివరాలు :
- Co-Founder : చావా కిరణ్
- Think Tank : షేక్ రహ్మానుద్దీన్
- Mentor : అనిల్ అట్లూరి
- Senior Marketing Executive : పీటీఎస్కే రాజన్
- Research Assistant : రాయల మురళి
- System Admin : ప్రవీణ్ ఇళ్ళ
సంప్రదించండి
Suravara Language Technologies
Flat no. 301, Sai Residency-2,
Vaishali Nagar (After Poulomi Estates),
Madinaguda, Miyapur, Hyderabad – 500050