స్వర్ణ యూనికోడ్ తెలుగు ఖతి

స్వర్ణ అనేది సురవర.కామ్ వారి ఉచిత తెలుగు యూనీకోడ్ ఖతి.

  • ఈ స్వర్ణ ఖతిలో బొద్దు(bold), వాలు(italic) లు కూడా వేరేగా ప్రత్యేకంగా నిర్మించబడ్డాయి. దీనివల్ల మరింత నాణ్యమైన ఖతి మీకు లభిస్తుంది.
  • ఇది యూనీకోడ్ ఖతి
  • ఇది పూర్తిగా ఉచితం
  • SIL – OFL 1.1 లైసన్స్ ద్వారా విడుదల.
  • వాడుకలోని తెలుగు లిపికి అతి దగ్గరగా నిర్మిచబడింది.

ఈ ఖతి గురించిన మీ అభిప్రాయాలను, ఈ ఖతిలోని దోషాలను పంపవలసిన వేగు support at suravara dot com

Also see A telugu keyboard from Sruavara.com

 

Sample images from this font: 

 

ఖతి డౌన్‍లోడ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Comments links could be nofollow free.